← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అద్రోహః adrōhaḥ

Original — తెలుగు
  1. “పరజిఘాం సా భావః ; అహింసనం” (శ్రీ శంకరః)

(హింస చేయకపోవుట; ఇతరులను హింస చేయకుండుట.)

  1. “పరేషు స్వచ్ఛంద వృత్తి విరోధరహితత్వం ఇత్యర్ధః” (శ్రీ రామానుజః)

(ఇతరుల యెడల విరోధము లేకుండుట.)

Transliteration
  1. “parajighāṃ sā bhāvaḥ ; ahiṃsanaṃ” (śrī śaṃkaraḥ)

(hiṃsa cēyakapōvuṭa; itarulanu hiṃsa cēyakuṃḍuṭa.)

  1. “parēṣu svacchaṃda vṛtti virōdharahitatvaṃ ityardhaḥ” (śrī rāmānujaḥ)

(itarula yeḍala virōdhamu lēkuṃḍuṭa.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.