← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అదృష్టార్ధములు adṛṣṭārdhamulu

Original — తెలుగు

పరలోకములో ఇంకొక దేహముతో అనుభవించతగిన ఫలములు గల కర్మలు - సురా పానము, అగ్నిష్టోమము మొదలగునవి.

Transliteration

paralōkamulō iṃkoka dēhamutō anubhaviṃcatagina phalamulu gala karmalu - surā pānamu, agniṣṭōmamu modalagunavi.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.