సాంసారిక సుఖ దుః ఖాది ద్వంద్వ రహితః ; తస్య సర్వస్య సర్వదా సాక్షీ..
(సంసారమునకు సంబంధించిన సుఖ దుఃఖములు మొదలగు ద్వంద్వములు లేనివాడు. అటువంటి ద్వంద్వములన్నింటికీ సాక్షి యగు వాడు - వాటిని ఎల్లపుడు చూచుచూ ఊరకుండువాడు.)
sāṃsārika sukha duḥ khādi dvaṃdva rahitaḥ ; tasya sarvasya sarvadā sākṣī..
(saṃsāramunaku saṃbaṃdhiṃcina sukha duḥkhamulu modalagu dvaṃdvamulu lēnivāḍu. aṭuvaṃṭi dvaṃdvamulanniṃṭikī sākṣi yagu vāḍu - vāṭini ellapuḍu cūcucū ūrakuṃḍuvāḍu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.