← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అద్వేష్టా advēṣṭā

Original — తెలుగు
  1. “పశ్యన్సర్వాణి భూతాని స్వాత్మత్వేనాక్షరాత్మవిత్ |

దుఃఖహేతావపి స్వస్య ప్రతికూల ధి యోజ్ఘితః |

న ద్వేష్టా సర్వ భూతానాం - - - ||” (గీతాభావప్రకాశము - 12 - 105, 106)

(సర్వాణి భూతాని ఆత్మత్వేన పశ్యన్ ఆత్మనః దుఃఖ హేతావపి ప్రతికూల బుద్ధ్య భావాత్ నద్వేష్టా.)

(సమస్తమైన భూతములను ఆత్మగానే చూచుచూ, తనకు దుఃఖమును కలుగ చేసినప్పటికీ ప్రతికూల బుద్ధి లేనందువల్ల ‘అద్వేష్టా’ - ద్వేషములేనివాడు.)

Transliteration
  1. “paśyansarvāṇi bhūtāni svātmatvēnākṣarātmavit |

duḥkhahētāvapi svasya pratikūla dhi yōjghitaḥ |

na dvēṣṭā sarva bhūtānāṃ - - - ||” (gītābhāvaprakāśamu - 12 - 105, 106)

(sarvāṇi bhūtāni ātmatvēna paśyan ātmanaḥ duḥkha hētāvapi pratikūla buddhya bhāvāt nadvēṣṭā.)

(samastamaina bhūtamulanu ātmagānē cūcucū, tanaku duḥkhamunu kaluga cēsinappaṭikī pratikūla buddhi lēnaṃduvalla ‘advēṣṭā’ - dvēṣamulēnivāḍu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.