← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అగణ్యుడు agaṇyuḍu

Original — తెలుగు
  1. గణింప శక్యము కానివాడు.

  2. అనుమానము, ప్రత్యక్షము మొదలగు అష్ట ప్రమాణముల చేత ప్రమాణింప శక్యము కానివాడు.

Transliteration
  1. gaṇiṃpa śakyamu kānivāḍu.

  2. anumānamu, pratyakṣamu modalagu aṣṭa pramāṇamula cēta pramāṇiṃpa śakyamu kānivāḍu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.