(పరమాత్మ కొందఱికి సుఖమును, కొందఱికి దుఃఖమును కలుగ చేయుచుండును అని కొందఱి అభిప్రాయము - జీవులు వారి వారి కర్మానుసారముగ ఫలరూపమైన కష్ట సుఖముల ననుభవింతురే కాని భగవంతుడు ప్రతి జీవికి సుఖమును కలుగ చేయడు, కష్టమును కలుగ చేయడు.) (చూడుము : - నైర్ఘృణ్యము.)
(paramātma koṃdaṟiki sukhamunu, koṃdaṟiki duḥkhamunu kaluga cēyucuṃḍunu ani koṃdaṟi abhiprāyamu - jīvulu vāri vāri karmānusāramuga phalarūpamaina kaṣṭa sukhamula nanubhaviṃturē kāni bhagavaṃtuḍu prati jīviki sukhamunu kaluga cēyaḍu, kaṣṭamunu kaluga cēyaḍu.) (cūḍumu : - nairghṛṇyamu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.