← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అగ్నిహోత్రుడు agnihōtruḍu

Original — తెలుగు

అగ్ని హోత్రము కలవాడు; ప్రాతః కాలమందు సాయంకాలమందు అగ్నిహోత్రము చేయువాడు.

Transliteration

agni hōtramu kalavāḍu; prātaḥ kālamaṃdu sāyaṃkālamaṃdu agnihōtramu cēyuvāḍu.

English

One who keeps the sacred fire, performing the agnihotra rite morning and evening.