← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అగ్నిమండలము agnimaṃḍalamu

Original — తెలుగు

మూలాధార, స్వాధిష్ఠానములు -

మూలాధార చక్రము, స్వాధీనష్ఠానము - శరీరమునందు ఉష్ణమును కలిగించు స్థానములు, నాడుల సమూహస్థానము - ఈ అగ్ని వలన కలిగిన ఉష్ణమే చైతన్యశక్తిగా మారి శరీరమంతటికీ వ్యాపించి జీవ వంతముగా చేయును. (Heat converted into Energy.)

Transliteration

mūlādhāra, svādhiṣṭhānamulu -

mūlādhāra cakramu, svādhīnaṣṭhānamu - śarīramunaṃdu uṣṇamunu kaligiṃcu sthānamulu, nāḍula samūhasthānamu - ī agni valana kaligina uṣṇamē caitanyaśaktigā māri śarīramaṃtaṭikī vyāpiṃci jīva vaṃtamugā cēyunu. (Heat converted into Energy.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.