గార్హపత్యము, ఆవహనీయము, దక్షిణాగ్ని అని అగ్నులు మూడు.
త్రేతాగ్నులు.
దేహమందు అగ్ని మూడు స్తానములందున్నది; - జ్ఞానాగ్ని, దర్శనాగ్ని, కోష్ఠాగ్ని. జ్ఞానాగ్ని స్థానము మనస్సు, దర్శనాగ్ని స్థానము ఇంద్రియములు, కోష్ఠాగ్ని స్థానము దహరాకాశము - హృదయమందు దక్షిణాగ్ని, ఉదర మందు గార్హ్యపత్యము, ముఖమందు ఆవహనీయము.
నాభే రూర్ధ్వం హృదయా దధస్తాత్ ఆమాశయ మాచక్షతే |
తద్గతం సౌరం తేజః పిత్తమిత్యా చక్షతే ||
(శరీరములో నాభికి పై భాగమున హృదయమునకు దిగువను ఆమాశయమున్నది - ఆమాశయమనగా తినిన పదార్ధ్గము పక్వము కాకుండా - పచనము కాకుండానుండు స్థలము. ఇందులో సూర్యతేజస్సు - అగ్ని - కలదు. దీనినే పిత్తం - పైత్యరసం - అని అందురు.)
gārhapatyamu, āvahanīyamu, dakṣiṇāgni ani agnulu mūḍu.
trētāgnulu.
dēhamaṃdu agni mūḍu stānamulaṃdunnadi; - jñānāgni, darśanāgni, kōṣṭhāgni. jñānāgni sthānamu manassu, darśanāgni sthānamu iṃdriyamulu, kōṣṭhāgni sthānamu daharākāśamu - hṛdayamaṃdu dakṣiṇāgni, udara maṃdu gārhyapatyamu, mukhamaṃdu āvahanīyamu.
nābhē rūrdhvaṃ hṛdayā dadhastāt āmāśaya mācakṣatē |
tadgataṃ sauraṃ tējaḥ pittamityā cakṣatē ||
(śarīramulō nābhiki pai bhāgamuna hṛdayamunaku diguvanu āmāśayamunnadi - āmāśayamanagā tinina padārdhgamu pakvamu kākuṃḍā - pacanamu kākuṃḍānuṃḍu sthalamu. iṃdulō sūryatējassu - agni - kaladu. dīninē pittaṃ - paityarasaṃ - ani aṃduru.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.