← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అగ్న్యంశాః agnyaṃśāḥ

Original — తెలుగు
  1. క్షుధా తృష్ణ స్తధా నిద్రా చాలస్యం చేతి సంగమః |

అగ్నేః పంచ గుణాః ప్రోక్తాస్తామంశాః ప్రకీర్తితాః ||.

(క్షుత్తు, తృష్ణ, ఆలస్యము, మోహము, మైధునము - ఈ అయిదు గుణములు అగ్ని అంశలు.)

  1. “క్షుత్తృష్ణా లస్య మోహ మైధునాన్యగ్నేః అంశాః” (శారీరకోపనిషత్)
Transliteration
  1. kṣudhā tṛṣṇa stadhā nidrā cālasyaṃ cēti saṃgamaḥ |

agnēḥ paṃca guṇāḥ prōktāstāmaṃśāḥ prakīrtitāḥ ||.

(kṣuttu, tṛṣṇa, ālasyamu, mōhamu, maidhunamu - ī ayidu guṇamulu agni aṃśalu.)

  1. “kṣuttṛṣṇā lasya mōha maidhunānyagnēḥ aṃśāḥ” (śārīrakōpaniṣat)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.