చక్షుర్విషయతాం అప్రాప్తః. (కళ్ళకు విషయము కానిది ; కానరానిది.)
వాఙ్మనోతీత తుర్యతయా అగోచరం. (వాక్కునకు, మనసునకు మించి, అతీతుడై యుండుట వలన అగోచరుడు.)
వాణీమనోదృష్టి పదాద్యగోచరః. (వాక్కునకు, కంటికిని, మనస్సునకును అందనివాడు.)
“యతో వాచో నివర్తంతే అప్రావ్యమనసా సహ” (తైత్తిరీయోపనిషత్)
(మనోవాక్కులు అతనిని పొందబోయి విఫలమై మఱలి వచ్చినవి.)
అగోచరత్వం అవ్యక్తత్వాత్. (అవ్యక్తమగుట వలన – కాన రానిది యగుట వలన అగోచరత్వము - గోచరము గాకుండుట.)
ఇంద్రియములకు తెలియనిది ; స్పష్టముకానిది ; కనబడనిది.
వ. ” --- చిత్రాది వర్తనంబుల గానం దగిన గుణంబులకు సాక్షివై యొరుల కెఱుంగరామి నగోచరుండ వయ్యును ---“.
(శ్రీమదాంధ్ర మహా భాగవతము - 10 - పూ.భా. 680)
ర్గ నిరత చిత్తులున్ వెదకి కానగ లేని మహానుభావునిన్.
“క. మానసమున నివిపిరి త
ద్ధ్యానాస్పదు డైన వాని దత్త్వజ్ఞులకున్
గాన నగు వాని భక్తజ
నానందకరైకమూర్తి నలరిన వానిన్ “. (శ్రీమదాంధ్ర మహా భాగవతము - 3 - 15 - 538, 539)
ములు గలి గాద్యంత శూన్యమును నిత్యమునై
లలి సూక్ష్మమై మనో వా
క్కులకుం దలపోయగా నగోచర మగుచున్ “. (శ్రీమదాంధ్ర మహా భాగవతము - 2 - 10 - 272)
రీక లోచను నుత్తమశ్లోక చరితు
నమరగణవంద్యమాన పాదాబ్జ యుగళు
వెదకి కనుగొనలే వండ్రు విమలమతులు.
“క. ఆదివిజాధీశుడు మహ
దాదులు దిక్పతులు పంకజాననుడుం గౌ
రీ దయితుడు గన జాలని
శ్రీ దేవుని పదయుగంబు చింతింతు మదిన్ “. (శ్రీమదాంధ్ర మహా భాగవతము - 3 - 6 - 224, 225, 227)
డనిలు డర్కుడు చంద్రుడుం గమలాసనుండు మరుద్గణం
బును మహేశుడు రుద్రవర్గము భూరి సంయమి సిద్ధులున్
మొనసి కన్గొనజాల రెవ్వనిమూర్తి వీశ్రుతకీర్తి మై. (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 6 - 169)
పన్నగపతిశాయి తత్వభావము మేనం
గన్నులవేల్పును డాపల
చ న్నమరిన వేల్పు ముదుకచదువుల వేల్పున్.” (శ్రీమదాంధ్ర మహా భాగవతము- 6 - 175)
వ్వరికిం బోలదు శాస్త్ర గోచరుడ వై వర్తింతు - - - - ” (శ్రీమదాంధ్ర మహా భాగవతము - 10 - ఉ.భా. - 1215)
“త్రిభిర్గుణ మయైర్భావైరేభిః సర్వమిదం జగత్ |
మోహితం నాభిజానాతి మామేభ్యః పరమ వ్యయం ||“. (శ్రీమద్భగవద్గీత - 7 - 13)
పై శ్లోకమునకు వ్యాఖ్యానము : -
“రాగ ద్వేష ప్రమాదాది ప్రకారైర్గుణజన్మ భిః |
పదార్ధై ర్మోహితం సర్వం ప్రాణిమాత్రమిదం కిల |
ఏభ్యో గుణమయే భ్యోమాం సర్వాధిష్ఠాన మీశ్వరం |
సమస్త విక్రియాశూన్యం - - - |
నజానాతి ||“. (గీతాభావప్రకాశము - 70 to 73)
(త్రిగుణముల వలన కలుగు రాగ ద్వేషములు మొదలగు వాటిచేత మోహము చెందిన ఈ ప్రాణులందఱు అన్నింటికి అధిష్ఠానమైనట్టి పరబ్రహ్మ అయిన నన్ను తెలియలేరు.)
జర్చింప న మ్మేటి సన్మునీంద్రులకును నంచిత ధ్యాన గోచరుడు గాని
తే. పుడమి బ్రత్యక్షమున గానబడడు; ---” (శ్రీమదాంధ్ర మహా భాగవతము - 4 - 24 - 687)
మనోవపుషో, వాచో వైభవం తవ గోచరం |
కించిత్తువయం జానీమ ఇతిస్థితాస్తా నపహ సన్నివ ఆహ జానంత ఇతి. నతు మే మన ఆదీనాం తవ వైభవం విషయః ఇతి“.
(కొందఱు నాకు భగవంతుని తత్వము పూర్తిగా తెలుసునను కొనెదరు. తెలిసిన తెలియవచ్చును. కాని అట్లు చెప్పుట వాస్తవము కాదు. అని వారిని అపహసించుటకు భగవంతుని వైభవము (తత్వము) నాకు మట్టుకు మనసులో నూహించుటకు గాని, వాక్కుచే చెప్పుటకు గాని, శరీరముచే అనుభవించుటకు గాని అలవికాదు. అని చెప్పబడినది. అనగా, ఎవరికిని భగవత్తత్వము తెలియనిదే తెలుసుననుట అబద్ధము - అందుచేత భగవంతుడు అగోచరుడు.)
ఆశ్చర్య వచ్చైవ మన్యత్ శ్రుణోతి, శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్ ||“. (శ్రీమద్భగవద్గీత - 2 - 29)
(ఎంతమంది మహానుభావులున్నను, వారిలో ఏ ఒక్కరో భగవంతుని చూడగలుగుదురు. కాని ఆ చూచినవానికి దానిసంగతి బోధపడక ఆశ్చర్యపడును - అట్లు చూచినవాడు ఏ ఒక్కనికో తాను చూచిన విషయం చెప్పును, కాని అది తనకే స్పష్టముగా తెలియనందున ఆ విన్నవాడు కూడ దానిని ఆశ్చర్యముతోనే వినును, వినిన దానిని ఇంకో ఒకనికితో చెప్పును. అట్లు చెప్పిన దానిని ఇంకొకడెవడో ఆశ్చర్యముగానే వినును - ఎందుచేతనంటే ఆ మొదట చూచినవానికి యధార్ధముగా భగవత్తత్వము తెలియలేదు, అట్టి వాడు చెప్పినను అది వినువాడు కూడా యధార్ధముగా తెలియలేడు - అనగా, లోకములో అందఱు భగవత్సక్షాత్కారము కొఱకు ప్రయత్నించలేరు - ప్రయత్నించిన కొంతమందిలో ఏ ఒక్కరో భగవంతుని చూడగలుగుదురు - అట్లు చూచినవాడు భగవంతుని స్వస్వరూపము - భగవత్తత్వము తెలుసుకొనలేక ఆశ్చర్యపడును - అట్టివాడు ఏ ఒక్కరికో తాను ఆశ్చర్యముతో చూచిన దానిని చెప్పును. అట్లే ఆ చెప్పిన దానిని ఇంకొకడు ఆశ్చర్యముతో వినును – అతనికి కూడా స్పష్టముగా తెలియ నందున. అందుచేత ఎంతటి మహానుభావులకైనను పరబ్రహ్మ అగోచరుడు - రూపము లేనివాడు కనుక.)
cakṣurviṣayatāṃ aprāptaḥ. (kaḷḷaku viṣayamu kānidi ; kānarānidi.)
vāṅmanōtīta turyatayā agōcaraṃ. (vākkunaku, manasunaku miṃci, atītuḍai yuṃḍuṭa valana agōcaruḍu.)
vāṇīmanōdṛṣṭi padādyagōcaraḥ. (vākkunaku, kaṃṭikini, manassunakunu aṃdanivāḍu.)
“yatō vācō nivartaṃtē aprāvyamanasā saha” (taittirīyōpaniṣat)
(manōvākkulu atanini poṃdabōyi viphalamai maṟali vaccinavi.)
agōcaratvaṃ avyaktatvāt. (avyaktamaguṭa valana – kāna rānidi yaguṭa valana agōcaratvamu - gōcaramu gākuṃḍuṭa.)
iṃdriyamulaku teliyanidi ; spaṣṭamukānidi ; kanabaḍanidi.
va. ” --- citrādi vartanaṃbula gānaṃ dagina guṇaṃbulaku sākṣivai yorula keṟuṃgarāmi nagōcaruṃḍa vayyunu ---“.
(śrīmadāṃdhra mahā bhāgavatamu - 10 - pū.bhā. 680)
rga nirata cittulun vedaki kānaga lēni mahānubhāvunin.
“ka. mānasamuna nivipiri ta
ddhyānāspadu ḍaina vāni dattvajñulakun
gāna nagu vāni bhaktaja
nānaṃdakaraikamūrti nalarina vānin “. (śrīmadāṃdhra mahā bhāgavatamu - 3 - 15 - 538, 539)
mulu gali gādyaṃta śūnyamunu nityamunai
lali sūkṣmamai manō vā
kkulakuṃ dalapōyagā nagōcara magucun “. (śrīmadāṃdhra mahā bhāgavatamu - 2 - 10 - 272)
rīka lōcanu nuttamaślōka caritu
namaragaṇavaṃdyamāna pādābja yugaḷu
vedaki kanugonalē vaṃḍru vimalamatulu.
“ka. ādivijādhīśuḍu maha
dādulu dikpatulu paṃkajānanuḍuṃ gau
rī dayituḍu gana jālani
śrī dēvuni padayugaṃbu ciṃtiṃtu madin “. (śrīmadāṃdhra mahā bhāgavatamu - 3 - 6 - 224, 225, 227)
ḍanilu ḍarkuḍu caṃdruḍuṃ gamalāsanuṃḍu marudgaṇaṃ
bunu mahēśuḍu rudravargamu bhūri saṃyami siddhulun
monasi kangonajāla revvanimūrti vīśrutakīrti mai. (śrīmadāṃdhra mahābhāgavatamu - 6 - 169)
pannagapatiśāyi tatvabhāvamu mēnaṃ
gannulavēlpunu ḍāpala
ca nnamarina vēlpu mudukacaduvula vēlpun.” (śrīmadāṃdhra mahā bhāgavatamu- 6 - 175)
vvarikiṃ bōladu śāstra gōcaruḍa vai vartiṃtu - - - - ” (śrīmadāṃdhra mahā bhāgavatamu - 10 - u.bhā. - 1215)
“tribhirguṇa mayairbhāvairēbhiḥ sarvamidaṃ jagat |
mōhitaṃ nābhijānāti māmēbhyaḥ parama vyayaṃ ||“. (śrīmadbhagavadgīta - 7 - 13)
pai ślōkamunaku vyākhyānamu : -
“rāga dvēṣa pramādādi prakārairguṇajanma bhiḥ |
padārdhai rmōhitaṃ sarvaṃ prāṇimātramidaṃ kila |
ēbhyō guṇamayē bhyōmāṃ sarvādhiṣṭhāna mīśvaraṃ |
samasta vikriyāśūnyaṃ - - - |
najānāti ||“. (gītābhāvaprakāśamu - 70 to 73)
(triguṇamula valana kalugu rāga dvēṣamulu modalagu vāṭicēta mōhamu ceṃdina ī prāṇulaṃdaṟu anniṃṭiki adhiṣṭhānamainaṭṭi parabrahma ayina nannu teliyalēru.)
jarciṃpa na mmēṭi sanmunīṃdrulakunu naṃcita dhyāna gōcaruḍu gāni
tē. puḍami bratyakṣamuna gānabaḍaḍu; ---” (śrīmadāṃdhra mahā bhāgavatamu - 4 - 24 - 687)
manōvapuṣō, vācō vaibhavaṃ tava gōcaraṃ |
kiṃcittuvayaṃ jānīma itisthitāstā napaha sanniva āha jānaṃta iti. natu mē mana ādīnāṃ tava vaibhavaṃ viṣayaḥ iti”.
(koṃdaṟu nāku bhagavaṃtuni tatvamu pūrtigā telusunanu konedaru. telisina teliyavaccunu. kāni aṭlu ceppuṭa vāstavamu kādu. ani vārini apahasiṃcuṭaku bhagavaṃtuni vaibhavamu (tatvamu) nāku maṭṭuku manasulō nūhiṃcuṭaku gāni, vākkucē ceppuṭaku gāni, śarīramucē anubhaviṃcuṭaku gāni alavikādu. ani ceppabaḍinadi. anagā, evarikini bhagavattatvamu teliyanidē telusunanuṭa abaddhamu - aṃducēta bhagavaṃtuḍu agōcaruḍu.)
āścarya vaccaiva manyat śruṇōti, śrutvāpyēnaṃ vēda na caiva kaścit ||“. (śrīmadbhagavadgīta - 2 - 29)
(eṃtamaṃdi mahānubhāvulunnanu, vārilō ē okkarō bhagavaṃtuni cūḍagaluguduru. kāni ā cūcinavāniki dānisaṃgati bōdhapaḍaka āścaryapaḍunu - aṭlu cūcinavāḍu ē okkanikō tānu cūcina viṣayaṃ ceppunu, kāni adi tanakē spaṣṭamugā teliyanaṃduna ā vinnavāḍu kūḍa dānini āścaryamutōnē vinunu, vinina dānini iṃkō okanikitō ceppunu. aṭlu ceppina dānini iṃkokaḍevaḍō āścaryamugānē vinunu - eṃducētanaṃṭē ā modaṭa cūcinavāniki yadhārdhamugā bhagavattatvamu teliyalēdu, aṭṭi vāḍu ceppinanu adi vinuvāḍu kūḍā yadhārdhamugā teliyalēḍu - anagā, lōkamulō aṃdaṟu bhagavatsakṣātkāramu koṟaku prayatniṃcalēru - prayatniṃcina koṃtamaṃdilō ē okkarō bhagavaṃtuni cūḍagaluguduru - aṭlu cūcinavāḍu bhagavaṃtuni svasvarūpamu - bhagavattatvamu telusukonalēka āścaryapaḍunu - aṭṭivāḍu ē okkarikō tānu āścaryamutō cūcina dānini ceppunu. aṭlē ā ceppina dānini iṃkokaḍu āścaryamutō vinunu – ataniki kūḍā spaṣṭamugā teliya naṃduna. aṃducēta eṃtaṭi mahānubhāvulakainanu parabrahma agōcaruḍu - rūpamu lēnivāḍu kanuka.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.