← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అగోత్రం agōtraṃ

Original — తెలుగు
  1. కుల రహితం (కులము లేనివాడు)

  2. కులగోత్రవివర్జి తత్వాత్ -(కుల గోత్రములు లేనందువల్ల అగోత్రము)

  3. అనామకం - (పేరు లేనిది)

  4. గోత్రం అన్వయం మూల మిత్యనర్ధాంతరం, తద్రహితం అగోత్రం; అనన్వయం ఇత్యర్ధః, నహి తస్యమూలమస్తి యేనాన్వి తం స్వాత్.

(గోత్రమనగా అన్వయము, మూలము, అది లేనివాడు; కారణము, జన్మ లేనివాడు)

Transliteration
  1. kula rahitaṃ (kulamu lēnivāḍu)

  2. kulagōtravivarji tatvāt -(kula gōtramulu lēnaṃduvalla agōtramu)

  3. anāmakaṃ - (pēru lēnidi)

  4. gōtraṃ anvayaṃ mūla mityanardhāṃtaraṃ, tadrahitaṃ agōtraṃ; ananvayaṃ ityardhaḥ, nahi tasyamūlamasti yēnānvi taṃ svāt.

(gōtramanagā anvayamu, mūlamu, adi lēnivāḍu; kāraṇamu, janma lēnivāḍu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.