(అగ్రే = మొదట సృష్టికి ముందు - ఇదం = ఈ ప్రపంచము అంతయు ఒక్క ఆత్మగానే ఉండెను.)
(చతుర్వర్ణములలో మొదటి వర్ణమున పుట్టినవాడు.) వర్ణేషు మధ్యే అగ్ర జాతత్వాత్ –
అగ్రాత్ ప్రధానాం గాత్ ముఖాత్ జాతత్వాత్ -
(భగవంతుని యొక్క ముఖ్యమైన అంగమైన ముఖము నుండి పుట్టినవాడు)
(ఈ బ్రహ్మ యొక్క ముఖము నుండి పుట్టినవాడు బ్రాహ్మణుడు. అందుచేత ముఖ్యుడు)
(agrē = modaṭa sṛṣṭiki muṃdu - idaṃ = ī prapaṃcamu aṃtayu okka ātmagānē uṃḍenu.)
(caturvarṇamulalō modaṭi varṇamuna puṭṭinavāḍu.) varṇēṣu madhyē agra jātatvāt –
agrāt pradhānāṃ gāt mukhāt jātatvāt -
(bhagavaṃtuni yokka mukhyamaina aṃgamaina mukhamu nuṃḍi puṭṭinavāḍu)
(ī brahma yokka mukhamu nuṃḍi puṭṭinavāḍu brāhmaṇuḍu. aṃducēta mukhyuḍu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.