← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అగ్రసరం agrasaraṃ

Original — తెలుగు
  1. పూర్వమేవ సిద్ధం (పూర్వమునుండి ఉన్నది, సృష్టికి మొదటనే ఉన్నది)

  2. అగ్రేసరం, సృష్టేః పూర్వ భావినం; సూక్ష్మ చిద చిద్విశిష్టత్వేన కారణతయా వస్థితం.

(సృష్టికి పూర్వమున్నది - సూక్ష్మ చిద చిత్ విశేషములతో కారణ రూపముగా నుండునది)

Transliteration
  1. pūrvamēva siddhaṃ (pūrvamunuṃḍi unnadi, sṛṣṭiki modaṭanē unnadi)

  2. agrēsaraṃ, sṛṣṭēḥ pūrva bhāvinaṃ; sūkṣma cida cidviśiṣṭatvēna kāraṇatayā vasthitaṃ.

(sṛṣṭiki pūrvamunnadi - sūkṣma cida cit viśēṣamulatō kāraṇa rūpamugā nuṃḍunadi)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.