← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అగుణాశ్రయః aguṇāśrayaḥ

Original — తెలుగు

ప్రకృతి గుణాతీతః.

(ప్రకృతి గుణములైన సత్వరజస్తమములకు మించియుండువాడు -వాటికి లోబడనివాడు - ప్రకృతి గుణములకు ఆశ్రయుడు కానివాడు ; ప్రకృతి గుణముల నాశ్రయించనివాడు.)

Transliteration

prakṛti guṇātītaḥ.

(prakṛti guṇamulaina satvarajastamamulaku miṃciyuṃḍuvāḍu -vāṭiki lōbaḍanivāḍu - prakṛti guṇamulaku āśrayuḍu kānivāḍu ; prakṛti guṇamula nāśrayiṃcanivāḍu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.