← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అహః ahaḥ

Original — తెలుగు
  1. “అహః ఇతి బ్రహ్మ” ఇతి శ్రుతేః. (ఐతరేయోపనిషత్తు)

“అహః ఇత్యుచ్యతే బ్రహ్మా”.

(అహః అనగా బ్రహ్మ అని శ్రుతి చెప్పుచున్నది).

  1. “ప్రకాశరూపత్వాత్ అహః” (శ్రీ శంకరః)

(ప్రకాశించు రూపముగలవాడగుటచేత అహః అనగా బ్రహ్మ).

Transliteration
  1. “ahaḥ iti brahma” iti śrutēḥ. (aitarēyōpaniṣattu)

“ahaḥ ityucyatē brahmā”.

(ahaḥ anagā brahma ani śruti ceppucunnadi).

  1. “prakāśarūpatvāt ahaḥ” (śrī śaṃkaraḥ)

(prakāśiṃcu rūpamugalavāḍaguṭacēta ahaḥ anagā brahma).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.