← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అహైతుక ahaituka

Original — తెలుగు
  1. హేతుః ఫలాను సంధానం, తద్రహితా.

(కారణము లేకుండగనే వచ్చునది; ఉద్దేశము లేకుండగనే చేయునది).

  1. అకస్మిక;అకస్మికముగా కలిగినది.

  2. ఫలాను సంధాన శూన్యం.(కర్మ ఫల రూపముగా కలిగినదికాదు).

Transliteration
  1. hētuḥ phalānu saṃdhānaṃ, tadrahitā.

(kāraṇamu lēkuṃḍaganē vaccunadi; uddēśamu lēkuṃḍaganē cēyunadi).

  1. akasmika;akasmikamugā kaliginadi.

  2. phalānu saṃdhāna śūnyaṃ.(karma phala rūpamugā kaliginadikādu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.