అహం మనుష్యః ఇత్యాద్యహం బుద్ధిః, దేహాది తాదాత్మ్యేన ఆత్మానం గృహ్ణాతి ఇతి సందిగ్ధం వస్తు.
(నేను మనుష్యుడను అను మొదలగు అభిప్రాయము కలిగియుండుట - దేహము మొదలగునవి తానే అను అభిప్రాయము కలిగియుండుట).
ahaṃ manuṣyaḥ ityādyahaṃ buddhiḥ, dēhādi tādātmyēna ātmānaṃ gṛhṇāti iti saṃdigdhaṃ vastu.
(nēnu manuṣyuḍanu anu modalagu abhiprāyamu kaligiyuṃḍuṭa - dēhamu modalagunavi tānē anu abhiprāyamu kaligiyuṃḍuṭa).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.