← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అహం మతి ahaṃ mati

Original — తెలుగు

స్వ చేతన్యేనైవ ప్రకాశితం అహంకారం, యద్వా, తద్వత్ అహంవిద్వాన్, దాతా, వేత్తా, శూరః ఇతి స్వప్రతీత్యే వారోపితం.

(తనవలననే, తనచేతనే ఇదంతా కలిగినది అనుటాహంకారము, లేక నేను విద్వాంసుడను, దాతను, వేత్తను. శూరుడను అని తనయందు ఈ ప్రభావములను ఆరోపించుకొనుట)..

Transliteration

sva cētanyēnaiva prakāśitaṃ ahaṃkāraṃ, yadvā, tadvat ahaṃvidvān, dātā, vēttā, śūraḥ iti svapratītyē vārōpitaṃ.

(tanavalananē, tanacētanē idaṃtā kaliginadi anuṭāhaṃkāramu, lēka nēnu vidvāṃsuḍanu, dātanu, vēttanu. śūruḍanu ani tanayaṃdu ī prabhāvamulanu ārōpiṃcukonuṭa)..

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.