← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అహమర్థః ahamarthaḥ

Original — తెలుగు
  1. అహమర్థో జ్ఞాతైవ ప్రత్యగాత్మా ఇతి నిశ్చితం.

(అహమనగా జ్ఞాత, సర్వమును తెలుసుకొనువాడు - ప్రత్యగాత్మ అని నిశ్చయింపబడినది).

  1. స్వతః ఏవ వ్యవహారానుగుణ్య శక్తి యుక్తత్వాత్ అహమర్థః ప్రకాశాంతర నిరపేక్షః ఇత్యర్థః.

(ఇంకొకదాని సహాయము అపేక్షింపక, తనంతట తానే వ్యవహరించుటకు అనుగుణ్యమైన ప్రకాశము - సత్తా - కలిగియుండుటచేతను ‘నేను’ అని చెప్పుటకు సమర్థత కలిగియుండువాడు).

Transliteration
  1. ahamarthō jñātaiva pratyagātmā iti niścitaṃ.

(ahamanagā jñāta, sarvamunu telusukonuvāḍu - pratyagātma ani niścayiṃpabaḍinadi).

  1. svataḥ ēva vyavahārānuguṇya śakti yuktatvāt ahamarthaḥ prakāśāṃtara nirapēkṣaḥ ityarthaḥ.

(iṃkokadāni sahāyamu apēkṣiṃpaka, tanaṃtaṭa tānē vyavahariṃcuṭaku anuguṇyamaina prakāśamu - sattā - kaligiyuṃḍuṭacētanu ‘nēnu’ ani ceppuṭaku samarthata kaligiyuṃḍuvāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.