← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అహంకారలయము ahaṃkāralayamu

Original — తెలుగు

“మిద్యా రూపోహ్యిహంభావఓ లీయతే తత్వవేదనాత్.”

(అహంభావము - నేను అనెడి భావము - మిధ్యారూపము అందుచేత అది తత్వజ్ఞానము కలుగగనే లీనమైపోవును - నశించిపోవును).

Transliteration

“midyā rūpōhyihaṃbhāvaō līyatē tatvavēdanāt.”

(ahaṃbhāvamu - nēnu aneḍi bhāvamu - midhyārūpamu aṃducēta adi tatvajñānamu kalugaganē līnamaipōvunu - naśiṃcipōvunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.