← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అజడధీః ajaḍadhīḥ

Original — తెలుగు
  1. అజడా నిపుణాధీః యస్య సః.

(జడమైనది, అనగా, మందమైనది కానటువంటి బుధ్ధి కలవాడు. నేర్పుతో కూడిన బుధ్ధి కలవాడు.)

  1. నిర్భయ చిత్తః (భయము లేని చిత్తము కలవాడు.)
Transliteration
  1. ajaḍā nipuṇādhīḥ yasya saḥ.

(jaḍamainadi, anagā, maṃdamainadi kānaṭuvaṃṭi budhdhi kalavāḍu. nērputō kūḍina budhdhi kalavāḍu.)

  1. nirbhaya cittaḥ (bhayamu lēni cittamu kalavāḍu.)
English

1. One of keen, undull intellect. 2. Nirbhaya cittaḥ — one of fearless mind.