← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అజాండము ajāṃḍamu

Original — తెలుగు

బ్రహ్మాండము. అజుడు అనగా జన్మ లేనివాడు, బ్రహ్మ - బ్రహ్మ అనే అండము (గుడ్డు) - లేక అండాకారముగా (గుడ్డువలె) నున్న బ్రహ్మ, (చూడుము:- “అజః”; “బ్రహ్మాండము”.)

Transliteration

brahmāṃḍamu. ajuḍu anagā janma lēnivāḍu, brahma - brahma anē aṃḍamu (guḍḍu) - lēka aṃḍākāramugā (guḍḍuvale) nunna brahma, (cūḍumu:- “ajaḥ”; “brahmāṃḍamu”.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.