← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అజనః ajanaḥ

Original — తెలుగు
  1. జనన శూన్యం, జన్మ రహితః (జన్మ లేనిది.)

  2. ఉత్పత్యాది వికార రహితః. (ఉత్పత్తి అనగా పుట్టుట - పుట్టుట పెరుగుట మొదలగు వికారములు లేని వాడు.)

  3. అజః; బ్రహ్మ; నారాయణః. (అజుడు; జన్మ లేని వాడు; బ్రహ్మ; నారాయణుడు.)

Transliteration
  1. janana śūnyaṃ, janma rahitaḥ (janma lēnidi.)

  2. utpatyādi vikāra rahitaḥ. (utpatti anagā puṭṭuṭa - puṭṭuṭa peruguṭa modalagu vikāramulu lēni vāḍu.)

  3. ajaḥ; brahma; nārāyaṇaḥ. (ajuḍu; janma lēni vāḍu; brahma; nārāyaṇuḍu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.