జీవస్య చక్రవదా వర్తమానం దేహాది.
(అజుడు అనగా జన్మలేనివాడు, జీవుడు. జీవుని యొక్క చక్రమువలె తిరుగు దేహము మొదలగునవి జీవునకు దేహము కలుగుచుండును, పోవుచుండును, తిరిగి కలుగును, మరల పోవును - ఈ ప్రకారము తిరుగుచుండు చక్రమువంటి - దేహము.)
jīvasya cakravadā vartamānaṃ dēhādi.
(ajuḍu anagā janmalēnivāḍu, jīvuḍu. jīvuni yokka cakramuvale tirugu dēhamu modalagunavi jīvunaku dēhamu kalugucuṃḍunu, pōvucuṃḍunu, tirigi kalugunu, marala pōvunu - ī prakāramu tirugucuṃḍu cakramuvaṃṭi - dēhamu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.