← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అజాతః ajātaḥ

Original — తెలుగు
  1. జన్మ జరాది ధర్మవర్జితః.(పుట్టుట, పెరిగి పెరిగి ముసలియగుట మొదలగు దేహ ధర్మములు లేనివాడు.)

  2. జిని మృత్యు ఆది షడ్భావ విషడూర్మి వైరల్యాత్ అజాతః, పరమాత్మా.

(పుట్టుట, పెరుగుట, క్షీణించుట, నశించుట మొదలగు ఆరు విధముల వికారములు, ఊర్ములు లేనివాడు - పుట్టుట అనునది లేనివాడు భగవంతుడే.)

Transliteration
  1. janma jarādi dharmavarjitaḥ.(puṭṭuṭa, perigi perigi musaliyaguṭa modalagu dēha dharmamulu lēnivāḍu.)

  2. jini mṛtyu ādi ṣaḍbhāva viṣaḍūrmi vairalyāt ajātaḥ, paramātmā.

(puṭṭuṭa, peruguṭa, kṣīṇiṃcuṭa, naśiṃcuṭa modalagu āru vidhamula vikāramulu, ūrmulu lēnivāḍu - puṭṭuṭa anunadi lēnivāḍu bhagavaṃtuḍē.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.