(కర్మకు వశుడు కాకుండుటవలన ఎప్పుడూ వికారములు లేనివాడు.)
(తనయొక్క స్వభావముచేజననములేనివాడైనను దేవతలు మొదలగువారికి ఆశ్రయుడగుటకు, వాటి వాటి తాలూకు గుణకర్మలతో - స్వభావముతో- కూడినవాడై, తనకోరిన ప్రకారము, తనకు ఇష్టము వచ్చిన దేవ, నర, పశు రూపములతో అనేక ప్రకారములుగా, జన్మము పొందుచూ- జన్మము పొందినట్లు కనబడుచూ సంచరించువాడు - పరమాత్మ.)
(karmaku vaśuḍu kākuṃḍuṭavalana eppuḍū vikāramulu lēnivāḍu.)
(tanayokka svabhāvamucējananamulēnivāḍainanu dēvatalu modalaguvāriki āśrayuḍaguṭaku, vāṭi vāṭi tālūku guṇakarmalatō - svabhāvamutō- kūḍinavāḍai, tanakōrina prakāramu, tanaku iṣṭamu vaccina dēva, nara, paśu rūpamulatō anēka prakāramulugā, janmamu poṃducū- janmamu poṃdinaṭlu kanabaḍucū saṃcariṃcuvāḍu - paramātma.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.