(ఇతరులచేత జయింపబడనివాడు - ఇతరులందఱు తన సత్తాస్ఫూర్తినే కలిగి యుండుటచేతనే బలము కలిగినవారు - కాని ఆ బలము తనదేకనుక తనయెడల అవి పనిచేయవు - పనికిరావు.)
(ప్రకృతి, మాయ - అన్నింటినీ జయించినదైనప్పటికీ దాని చేత కూడా జయింపబడనివాడు - ప్రకృతిని తన స్వాధీనములో ఉంచుకొనుటవలన -.)
రాగాదులచే జయింపబడనివాడు.
పరమాత్మ; విష్ణువు.
అవతారములలో ఎవరి చేతను జయింపబడనివాడు.
(itarulacēta jayiṃpabaḍanivāḍu - itarulaṃdaṟu tana sattāsphūrtinē kaligi yuṃḍuṭacētanē balamu kaliginavāru - kāni ā balamu tanadēkanuka tanayeḍala avi panicēyavu - panikirāvu.)
(prakṛti, māya - anniṃṭinī jayiṃcinadainappaṭikī dāni cēta kūḍā jayiṃpabaḍanivāḍu - prakṛtini tana svādhīnamulō uṃcukonuṭavalana -.)
rāgādulacē jayiṃpabaḍanivāḍu.
paramātma; viṣṇuvu.
avatāramulalō evari cētanu jayiṃpabaḍanivāḍu.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.