← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అజితేంద్రియః ajitēṃdriyaḥ

Original — తెలుగు

ఇంద్రియములను జయింపనివాడు; ఇంద్రియములను తనవశములో నుంచుకొననివాడు; ఇంద్రియలోలుడు.

Transliteration

iṃdriyamulanu jayiṃpanivāḍu; iṃdriyamulanu tanavaśamulō nuṃcukonanivāḍu; iṃdriyalōluḍu.

English

One who has not conquered his senses; a slave to the senses.