(భగవత్ జ్ఞానము వలననే అజ్ఞానము నివృత్తి యగును.)
(అజ్ఞాన నివృత్తి వాక్యము వలననే కలుగును - శ్రుతిలోని మహా వాక్యము వలననేకలుగును - ఇది కూడ సదపదార్థజ్ఞానము గలవానికే కలుగును. ఇట్లు కలుగుటవిధిచేతనే, భగవత్కటాక్షముననే కలుగును.)
లోకములో అజ్ఞానమును పోగొట్టునది జ్ఞానమే అని లోకములో ప్రసిద్ధి. చీకటిలో త్రాడునుచూచి అది పాము అని కలిగిన అజ్ఞానము. అదిత్రాడే కాని పాముకాదు అను జ్ఞానము వలననే పోవును - ఇతరసాధనములవలన పోదు.
అజ్ణాన నివృత్తేశ్చ సమ్యక్ జ్ఞానస్వరూపలాభ మాత్ర హేతుత్వాత్ తదుపాదానం.
(అజ్ఞాన నివృత్తికి ఆత్మ యధాత్మ్య జ్ఞానము కారణము.)
(bhagavat jñānamu valananē ajñānamu nivṛtti yagunu.)
(ajñāna nivṛtti vākyamu valananē kalugunu - śrutilōni mahā vākyamu valananēkalugunu - idi kūḍa sadapadārthajñānamu galavānikē kalugunu. iṭlu kaluguṭavidhicētanē, bhagavatkaṭākṣamunanē kalugunu.)
lōkamulō ajñānamunu pōgoṭṭunadi jñānamē ani lōkamulō prasiddhi. cīkaṭilō trāḍunucūci adi pāmu ani kaligina ajñānamu. aditrāḍē kāni pāmukādu anu jñānamu valananē pōvunu - itarasādhanamulavalana pōdu.
ajṇāna nivṛttēśca samyak jñānasvarūpalābha mātra hētutvāt tadupādānaṃ.
(ajñāna nivṛttiki ātma yadhātmya jñānamu kāraṇamu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.