← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అజ్ఞాన విమోహితాః ajñāna vimōhitāḥ

Original — తెలుగు
  1. “అజ్ఞానేన విమోహితాం, అవివేక భావం ఆపన్నాః” (శ్రీ శంకరః)

(అజ్ఞానము చేత మోహితులైనవారు; అవివేక భావమును పొందినవారు.)

  1. “ఈశ్వరానుగ్రహ నిరపేక్షణ స్వేనైవ యాగదానాదికం కర్తుం శక్యం ఇతి అజ్ఞాన విమోహితాః” (శ్రీరామానుజః)

(ఈశ్వరుని అనుగ్రహమును కోరకనే - లేకనే - యాగ దానాదుల చేయుటకు శక్తుడను అని అనుకొనే అజ్ఞానముచేత మోహితులైనవారు.)

Transliteration
  1. “ajñānēna vimōhitāṃ, avivēka bhāvaṃ āpannāḥ” (śrī śaṃkaraḥ)

(ajñānamu cēta mōhitulainavāru; avivēka bhāvamunu poṃdinavāru.)

  1. “īśvarānugraha nirapēkṣaṇa svēnaiva yāgadānādikaṃ kartuṃ śakyaṃ iti ajñāna vimōhitāḥ” (śrīrāmānujaḥ)

(īśvaruni anugrahamunu kōrakanē - lēkanē - yāga dānādula cēyuṭaku śaktuḍanu ani anukonē ajñānamucēta mōhitulainavāru.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.