← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అజ్ఞానజం ajñānajaṃ

Original — తెలుగు
  1. “అజ్ఞానాత్ జాతం” (శ్రీ శంకరః)

(అజ్ఞానము వలన కలిగినది.)

  1. అజ్ఞానం జాయతే యస్మాత్” (శ్రీ ఆనందతీర్థః)

(దేనివలన అజ్ఞానము కలుగునో అది అజ్ఞానజము.)

  1. “జ్ఞానాదన్యం అజ్ఞానవే- జ్ఞానం వస్తు యధా త్మ్యావ బోధః, తస్మాత్తదన్యత్ - తద్విపర్యయ జ్ఞానం” (శ్రీరామానుజః.)

(జ్ఞానముకన్న వేఱైనది అజ్ఞానము, జ్ఞానమనగా వస్తువు యొక్క యాధాత్మ్యమును తెలుసుకొనుట. అందుచేత దానికంటె వేఱైనది, అదికానిది, దాని విపర్యయ జ్ఞానము.)

Transliteration
  1. “ajñānāt jātaṃ” (śrī śaṃkaraḥ)

(ajñānamu valana kaliginadi.)

  1. ajñānaṃ jāyatē yasmāt” (śrī ānaṃdatīrthaḥ)

(dēnivalana ajñānamu kalugunō adi ajñānajamu.)

  1. “jñānādanyaṃ ajñānavē- jñānaṃ vastu yadhā tmyāva bōdhaḥ, tasmāttadanyat - tadviparyaya jñānaṃ” (śrīrāmānujaḥ.)

(jñānamukanna vēṟainadi ajñānamu, jñānamanagā vastuvu yokka yādhātmyamunu telusukonuṭa. aṃducēta dānikaṃṭe vēṟainadi, adikānidi, dāni viparyaya jñānamu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.