(అజ్ఞానమునుండి పుట్టినది, అవివేకమువలన కలిగినది, మిధ్య అను దాని లక్షణములుకలది - మోహమను అంథకారము.)
(విజ్ఞానమునకు విరోధి అయినదిన్నీ - విజ్ఞానము అనగా భగవత్ జ్ఞానము కలుగకుండ చేయునదిన్నీ - పూర్వ జన్మలలో చేసిన కర్మలవలన కలిగినదిన్నీ, భగవత్ వ్యతిరేకముగాపూర్వజన్మలో అభ్యసించిన విషయములయొక్క ప్రాహణ్యమే రూపముగా గలది.)
నాశయా మ్యాత్మ భావస్థో జ్ఞానదీపేన భాస్వతా ||” (శ్రీమద్భగవద్గీత - 10 - 11)
“ఆత్మై కాకార ధీ వృత్తౌ విషయత్వేన సంస్థితః |
స్వప్రకాశ చిదానందా ద్వయాత్మా నిరామయః |
ధీ పరిణామ రూపేణ జ్ఞానదీపేన భాస్వతా |
చైతన్యా భాసయుక్తేనా ప్రతిబంధేన సర్వతః |
అజ్ఞానహేతుకంద్వాంతం మిధ్యా ప్రత్యయ లక్షణం |
తద్ధేత్వ జ్ఞాన నాశేన నాశయామి స్వగోచరం |
యధానివర్తినీ యేహి దీవేన తిమిరే (అ)ఖిలే |
దీపోత్సత్తిం వినా నాన్యత్కర్మా భ్యాసాద్యపేక్షణం |
తధా జ్ఞానేనచా జ్ఞానే నాశనీయే (అ)త్యనర్ధదే |
జ్ఞానోత్పత్తిం వినా నాన్యత్కర్మా భ్యా సాద్యవేక్షయా |
స్వచ్ఛేన జ్ఞాన దీవేన వివేక ప్రత్యయాత్మనా |
హరిభక్తి ప్రసాదాత్మ స్పచ్చ స్నేహియుతేన చ |
మత్సేమాభి నివేశానుకూల వాతేరి తేన చ |
బ్రహ్మచర్యాది సంస్కారయుక్త ప్రజ్ఞానువర్తినా |
విరక్త పురుషస్యాం తః కరణాధార శోభినా |
రాగ ద్వేషా ద్యసం సృష్ట చిత్త నద్మ స్థితేన చ |
ఐకాగ్ర్య ధ్యాన జనిత సమ్యగ్దర్శన భాస్వతా |
నిశితం మోహ తిమిరం సమూలం సవిలాసకం |
యేషాంతే బంధ నిర్ముక్తాః సాక్షాత్సుః పురుషోత్తమాః ||” (గీతాభావ ప్రకాశము10 - 51 to 61)
(జ్ఞాన యోగములో నిమగ్నమై యుండువారికి నేను అనుగ్రహించి వారి ఆత్మ భావములో నేనుండి జ్ఞానమను దీపముచే వారి యందుండు అజ్ఞానమను అంధకారమును పోగొట్టుదును. ఎట్లనగా వారి ధీ పరిణామరూపమైన ప్రకాశించు జ్ఞానదీపముచే అజ్ఞానమునకు కారణమైన అంధకారమును నశింపచేయుదును. చీకటిని - అంధకారమును - పోగొట్టవలెనన్న దీపము కావలయును. అట్లుకాక ఇంకేమి చేసినను అంధకారముపోదు. జ్ఞానదీపమనునది స్వచ్ఛము. దీనికి నూనె హరిభక్తి.బ్రహ్మచర్యము మొదలగు సంస్కారములతోకూడియున్న ప్రజ్ఞ వత్తి ; ఈ దీపమునకు ఆధారము విరక్తిపొందిన పురుషుని యొక్క అంతఃకరణము; రాగము, ద్వేషము మొదలగు వాటి స్పర్శ లేనటువంటి చిత్తము ఇల్లు. ఇట్టి జ్ఞానదీపముచే మోహమను అంధకారముపూర్తిగా నశించును. అప్పుడు సాధకులు బంధమునుండి ముక్తులై సాక్షాత్పురుషోత్తములే యగుదురు.)
(ajñānamunuṃḍi puṭṭinadi, avivēkamuvalana kaliginadi, midhya anu dāni lakṣaṇamulukaladi - mōhamanu aṃthakāramu.)
(vijñānamunaku virōdhi ayinadinnī - vijñānamu anagā bhagavat jñānamu kalugakuṃḍa cēyunadinnī - pūrva janmalalō cēsina karmalavalana kaliginadinnī, bhagavat vyatirēkamugāpūrvajanmalō abhyasiṃcina viṣayamulayokka prāhaṇyamē rūpamugā galadi.)
nāśayā myātma bhāvasthō jñānadīpēna bhāsvatā ||” (śrīmadbhagavadgīta - 10 - 11)
“ātmai kākāra dhī vṛttau viṣayatvēna saṃsthitaḥ |
svaprakāśa cidānaṃdā dvayātmā nirāmayaḥ |
dhī pariṇāma rūpēṇa jñānadīpēna bhāsvatā |
caitanyā bhāsayuktēnā pratibaṃdhēna sarvataḥ |
ajñānahētukaṃdvāṃtaṃ midhyā pratyaya lakṣaṇaṃ |
taddhētva jñāna nāśēna nāśayāmi svagōcaraṃ |
yadhānivartinī yēhi dīvēna timirē (a)khilē |
dīpōtsattiṃ vinā nānyatkarmā bhyāsādyapēkṣaṇaṃ |
tadhā jñānēnacā jñānē nāśanīyē (a)tyanardhadē |
jñānōtpattiṃ vinā nānyatkarmā bhyā sādyavēkṣayā |
svacchēna jñāna dīvēna vivēka pratyayātmanā |
haribhakti prasādātma spacca snēhiyutēna ca |
matsēmābhi nivēśānukūla vātēri tēna ca |
brahmacaryādi saṃskārayukta prajñānuvartinā |
virakta puruṣasyāṃ taḥ karaṇādhāra śōbhinā |
rāga dvēṣā dyasaṃ sṛṣṭa citta nadma sthitēna ca |
aikāgrya dhyāna janita samyagdarśana bhāsvatā |
niśitaṃ mōha timiraṃ samūlaṃ savilāsakaṃ |
yēṣāṃtē baṃdha nirmuktāḥ sākṣātsuḥ puruṣōttamāḥ ||” (gītābhāva prakāśamu10 - 51 to 61)
(jñāna yōgamulō nimagnamai yuṃḍuvāriki nēnu anugrahiṃci vāri ātma bhāvamulō nēnuṃḍi jñānamanu dīpamucē vāri yaṃduṃḍu ajñānamanu aṃdhakāramunu pōgoṭṭudunu. eṭlanagā vāri dhī pariṇāmarūpamaina prakāśiṃcu jñānadīpamucē ajñānamunaku kāraṇamaina aṃdhakāramunu naśiṃpacēyudunu. cīkaṭini - aṃdhakāramunu - pōgoṭṭavalenanna dīpamu kāvalayunu. aṭlukāka iṃkēmi cēsinanu aṃdhakāramupōdu. jñānadīpamanunadi svacchamu. dīniki nūne haribhakti.brahmacaryamu modalagu saṃskāramulatōkūḍiyunna prajña vatti ; ī dīpamunaku ādhāramu viraktipoṃdina puruṣuni yokka aṃtaḥkaraṇamu; rāgamu, dvēṣamu modalagu vāṭi sparśa lēnaṭuvaṃṭi cittamu illu. iṭṭi jñānadīpamucē mōhamanu aṃdhakāramupūrtigā naśiṃcunu. appuḍu sādhakulu baṃdhamunuṃḍi muktulai sākṣātpuruṣōttamulē yaguduru.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.