“యస్యా స్స్వరూపం బ్రహ్మాదయో న జానంతి తస్మా దుచ్యతే (అ)జ్ఞేయా” (దేవ్యుపనిషత్)
(బ్రహ్మ మొదలగువారు కూడ ఆమె స్వరూపమును తెలియ లేరు. అందుచేత (దేవీ) అజ్ఞేయా అని చెప్పబడుచున్నది; తెలుసుకొనబడనది, తెలుసుకొనుటకు వీలు లేనిది.)
“yasyā ssvarūpaṃ brahmādayō na jānaṃti tasmā ducyatē (a)jñēyā” (dēvyupaniṣat)
(brahma modalaguvāru kūḍa āme svarūpamunu teliya lēru. aṃducēta (dēvī) ajñēyā ani ceppabaḍucunnadi; telusukonabaḍanadi, telusukonuṭaku vīlu lēnidi.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.