కంచ అకంచ కాకే, సుఖదుఃఖే, తేనవిద్యతే యస్య సః అకాకః, ఆప్తకామః ఇత్యర్థః (కం = సుఖము; అకం = దుఃఖము, ఈ రెండునూ కలిసి కాకే అనగా సుఖ దుఃఖములు; ఇవి లేనివాడు. అకాకః. పొందబడిన కోరికలు కలవాడు, లేక పొందవలసిన కోరికలు లేనివాడు.)
kaṃca akaṃca kākē, sukhaduḥkhē, tēnavidyatē yasya saḥ akākaḥ, āptakāmaḥ ityarthaḥ (kaṃ = sukhamu; akaṃ = duḥkhamu, ī reṃḍunū kalisi kākē anagā sukha duḥkhamulu; ivi lēnivāḍu. akākaḥ. poṃdabaḍina kōrikalu kalavāḍu, lēka poṃdavalasina kōrikalu lēnivāḍu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.