(అకాలమనగా పుణ్యకాలమని చెప్పబడనటువంటి కాలము - సంక్రాంతి మొదలగు విశేషము లేనిది - అట్టి అకాలమందు చేసిన దానము. రాత్రి మొదలగు వేళల యందు చేసిన దానము.)
అసత్కృత మవజ్ఞాతం తత్తామ సముదాహృతం ||” (శ్రీమద్భగవద్గీత-17 - 22)
(పుణ్యక్షేత్రములందు కాక, పుణ్యకాలమని చెప్పబడిన కాలమందు కాక, తగినవానికి ఇచ్చినది కాక ఇతర విధముగ చేసిన దానము. తామస దానము.)
(akālamanagā puṇyakālamani ceppabaḍanaṭuvaṃṭi kālamu - saṃkrāṃti modalagu viśēṣamu lēnidi - aṭṭi akālamaṃdu cēsina dānamu. rātri modalagu vēḷala yaṃdu cēsina dānamu.)
asatkṛta mavajñātaṃ tattāma samudāhṛtaṃ ||” (śrīmadbhagavadgīta-17 - 22)
(puṇyakṣētramulaṃdu kāka, puṇyakālamani ceppabaḍina kālamaṃdu kāka, taginavāniki iccinadi kāka itara vidhamuga cēsina dānamu. tāmasa dānamu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.