← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అకలః akalaḥ

Original — తెలుగు
  1. నవిద్యతే ప్రాణాదికలాః యస్మిన్ ఇత్యకలః. “స ఏకో (అ) అకలో (అ) మృతః” ఇతి శ్రుతిః (కఠోపనిషత్)

(ప్రాణము మొదలగు కళలు లేనిది - ‘భగవంతుడు ఒక్కడే, కళలు లేనివాడు, అమృతుడు’ - అని శ్రుతి చెప్పుచున్నది.)

  1. యస్యకలాః అవయవాః నసంతి సోయం అకలః -

(కళలు అనగా అవయవములు అవి లేనిది, నిష్కలము, నిరవయవము.)

  1. నాస్తికలా అవయవో యస్యసః. (కళలు, లేక అవయవములు లేనివాడు.)
Transliteration
  1. navidyatē prāṇādikalāḥ yasmin ityakalaḥ. “sa ēkō (a) akalō (a) mṛtaḥ” iti śrutiḥ (kaṭhōpaniṣat)

(prāṇamu modalagu kaḷalu lēnidi - ‘bhagavaṃtuḍu okkaḍē, kaḷalu lēnivāḍu, amṛtuḍu’ - ani śruti ceppucunnadi.)

  1. yasyakalāḥ avayavāḥ nasaṃti sōyaṃ akalaḥ -

(kaḷalu anagā avayavamulu avi lēnidi, niṣkalamu, niravayavamu.)

  1. nāstikalā avayavō yasyasaḥ. (kaḷalu, lēka avayavamulu lēnivāḍu.)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.