← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అకల్మషము akalmaṣamu

Original — తెలుగు
  1. ధర్మా ధర్మాదివర్జితం (శ్రీ శంకరః)

(ధర్మాధర్మములు - పాప పుణ్యములు - లేనిది. దోషరహితము)

  1. శరత్కాలమున సరస్సు అకల్మషము అగునట్లు కల్మషము లేనిది.
Transliteration
  1. dharmā dharmādivarjitaṃ (śrī śaṃkaraḥ)

(dharmādharmamulu - pāpa puṇyamulu - lēnidi. dōṣarahitamu)

  1. śaratkālamuna sarassu akalmaṣamu agunaṭlu kalmaṣamu lēnidi.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.