(సంసార సంబంధమైన సమస్త భోగములచేత కోట్ట బడనివాడు, వాటియందాసక్తి లేనివాడు - వాటివల్ల కలుగు బాధలు లేనివాడు - అందుచేత ముక్తుడు.)
(మనుష్యులకు విషయములైన శబ్దాదుల వలన కలుగు భోగము లందుగల కోరిక లేనివాడు)
(అవిద్య వదలి పోవుటవలన సంసారమునకు సంబంధించిన సమస్తమైన భోగములకు లొంగనివాడు.)
(saṃsāra saṃbaṃdhamaina samasta bhōgamulacēta kōṭṭa baḍanivāḍu, vāṭiyaṃdāsakti lēnivāḍu - vāṭivalla kalugu bādhalu lēnivāḍu - aṃducēta muktuḍu.)
(manuṣyulaku viṣayamulaina śabdādula valana kalugu bhōgamu laṃdugala kōrika lēnivāḍu)
(avidya vadali pōvuṭavalana saṃsāramunaku saṃbaṃdhiṃcina samastamaina bhōgamulaku loṃganivāḍu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.