(ఎల్లపుడు పరిపూర్ణుడగుట వలన - అనగా - అన్నివిషయములు పూర్తిగా నిండియుండడము వలన కామము - కోరిక లేనివాడు.)
(కామ్యం తే ఇతి కామాః, విషయాః - కోరబడునవి కామములు - అనగా, విషయములు)
(ellapuḍu paripūrṇuḍaguṭa valana - anagā - anniviṣayamulu pūrtigā niṃḍiyuṃḍaḍamu valana kāmamu - kōrika lēnivāḍu.)
(kāmyaṃ tē iti kāmāḥ, viṣayāḥ - kōrabaḍunavi kāmamulu - anagā, viṣayamulu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.