← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అకామ్యకర్మ akāmyakarma

Original — తెలుగు
  1. చతుర్ధాశ్రమ విహితాని శమాదీని అకామ్యాని, ఫలా శ్రవణాత్.

(సన్యాసాశ్రమమునకు విధించ బడినవి - శమము మొదలగునవి - కనుక అవి అకామ్యకర్మలు, ఫలము కోరక చేయునవి అకామ్య కర్మలు.)

Transliteration
  1. caturdhāśrama vihitāni śamādīni akāmyāni, phalā śravaṇāt.

(sanyāsāśramamunaku vidhiṃca baḍinavi - śamamu modalagunavi - kanuka avi akāmyakarmalu, phalamu kōraka cēyunavi akāmya karmalu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.