(ఇంద్రియముల ద్వారా కలుగు జ్ఞానము లేనివాడు. కార్యము అనగా శరీరము, కరణము అనగా ఇంద్రియము - ఈ రెండు లేనివాడు. అప్రాకృతమైన శరీరేంద్రయములున్నూ, వాటి చేత పొందబడ్డ జ్ఞానమున్నూ, లేనివాడు. ఉపాధి లేకయే నిత్యము సర్వజ్ఞత్వమునకు ఆశ్రయమైనవాడు - ఉపాధి లేకుండగనే సర్వజ్ఞత్వము కలిగియుండువాడు భగవంతుడు.)
కరణసంబంధ రహిత ఏవ. (ఇంద్రియములతో సంబంధము లేనివాడు)
అంతఃకరణ రహితః. (అంతఃకరణము లేనివాడు, లోపలి ఇంద్రియము - మనస్సు - లేనివాడు)
(iṃdriyamula dvārā kalugu jñānamu lēnivāḍu. kāryamu anagā śarīramu, karaṇamu anagā iṃdriyamu - ī reṃḍu lēnivāḍu. aprākṛtamaina śarīrēṃdrayamulunnū, vāṭi cēta poṃdabaḍḍa jñānamunnū, lēnivāḍu. upādhi lēkayē nityamu sarvajñatvamunaku āśrayamainavāḍu - upādhi lēkuṃḍaganē sarvajñatvamu kaligiyuṃḍuvāḍu bhagavaṃtuḍu.)
karaṇasaṃbaṃdha rahita ēva. (iṃdriyamulatō saṃbaṃdhamu lēnivāḍu)
aṃtaḥkaraṇa rahitaḥ. (aṃtaḥkaraṇamu lēnivāḍu, lōpali iṃdriyamu - manassu - lēnivāḍu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.