(కారణములేనిది. కారణమనగా జన్మ - జన్మలేనివాడు - అజుడు. ప్రపంచములోని సమస్త వస్తువులకు తాను కారణమైనప్పటికీ తాను కారణము లేనివాడు - జన్మ లేనివాడు)
- కారణవస్తువు లేనిదే కార్యవస్తువు ఉండదు. ఈ ప్రపంచకములో నున్న వస్తువులన్నింటి లోను ప్రతి వస్తువు ఏదో ఇంకొక వస్తువు నుండి పుట్టినదే. పుట్టినవి కార్యములు అవి ఎందులో నుండి పుట్టినవో అవి వాటికి కారణవస్తువులు - అందుచేత కారణములేనిదే కార్యము పుట్టదు - కాని భగవంతునికి కారణములేదు – అతను ఏ వస్తువులో నుండి పుట్టలేదు. “అస్య జన్మ నవిద్యతే”. (అందుచేత బ్రహ్మ అకారణం)
(kāraṇamulēnidi. kāraṇamanagā janma - janmalēnivāḍu - ajuḍu. prapaṃcamulōni samasta vastuvulaku tānu kāraṇamainappaṭikī tānu kāraṇamu lēnivāḍu - janma lēnivāḍu)
- kāraṇavastuvu lēnidē kāryavastuvu uṃḍadu. ī prapaṃcakamulō nunna vastuvulanniṃṭi lōnu prati vastuvu ēdō iṃkoka vastuvu nuṃḍi puṭṭinadē. puṭṭinavi kāryamulu avi eṃdulō nuṃḍi puṭṭinavō avi vāṭiki kāraṇavastuvulu - aṃducēta kāraṇamulēnidē kāryamu puṭṭadu - kāni bhagavaṃtuniki kāraṇamulēdu – atanu ē vastuvulō nuṃḍi puṭṭalēdu. “asya janma navidyatē”. (aṃducēta brahma akāraṇaṃ)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.