← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అకర్ణః akarṇaḥ

Original — తెలుగు

కర్ణరహితః, సర్వేంద్రియరహి తో సర్వవృత్తి సాక్షీత్యర్థః. “శృణోమ్యకర్ణః” ఇతి శ్రుతిః.

(ఏ విధమైన ఇంద్రియములు లేకపోయినను అన్ని ఇంద్రియముల వృత్తికి-వ్యాపారమునకు, అవి చేయు పనులకు - సాక్షి అయినవాడు. “శృణోమ్యకర్ణః”- చెవులు లేకపోయినను వినుచున్నాను - అని శ్రుతి చెప్పుచున్నది. పరమాత్మ నిరవయవుడు - అవయవములు లేనివాడు. అందుచేత వినుటకు చెవులు లేకపోయినను అందఱి చెవులకు తన సత్తాస్ఫూర్తినిచ్చి, తద్వారా అందఱిని వినునట్లు చేయువాడు, కనుక అన్నియు వినువాడు.)

Transliteration

karṇarahitaḥ, sarvēṃdriyarahi tō sarvavṛtti sākṣītyarthaḥ. “śṛṇōmyakarṇaḥ” iti śrutiḥ.

(ē vidhamaina iṃdriyamulu lēkapōyinanu anni iṃdriyamula vṛttiki-vyāpāramunaku, avi cēyu panulaku - sākṣi ayinavāḍu. “śṛṇōmyakarṇaḥ”- cevulu lēkapōyinanu vinucunnānu - ani śruti ceppucunnadi. paramātma niravayavuḍu - avayavamulu lēnivāḍu. aṃducēta vinuṭaku cevulu lēkapōyinanu aṃdaṟi cevulaku tana sattāsphūrtinicci, tadvārā aṃdaṟini vinunaṭlu cēyuvāḍu, kanuka anniyu vinuvāḍu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.