శాస్త్ర ప్రతిషిద్ధం, కంజభక్షణాధికం, తత్కర్తుం శీలం యస్య అసౌ అకార్య కారీ.
(అనుచితమగు పని చేయువాడు, తప్పు పని చేయువాడు. శాస్త్రముచే నిషేధింపబడిన పని - అనగా, మాంస భక్షణము మొదలగునవి - చేయు స్వభావము కలవాడు.)
śāstra pratiṣiddhaṃ, kaṃjabhakṣaṇādhikaṃ, tatkartuṃ śīlaṃ yasya asau akārya kārī.
(anucitamagu pani cēyuvāḍu, tappu pani cēyuvāḍu. śāstramucē niṣēdhiṃpabaḍina pani - anagā, māṃsa bhakṣaṇamu modalagunavi - cēyu svabhāvamu kalavāḍu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.