← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అకార్యం akāryaṃ

Original — తెలుగు
  1. అన్యాయ్యం; అసత్కార్యం.

(న్యాయము ప్రకారము చేయకూడని పని, నిషేధింపబడిన కార్యము. సత్కార్యము కానిది; మంచిపని కానిది)

  1. కార్యము కానిది, అనగా కారణము లేనిది. కారణమనగా జన్మ. జన్మ లేనివాడు కారణము లేనివాడు - భగవంతుడొక్కడే. ప్రపంచము లోని వస్తువులన్నియు కార్యములు - ఏదో ఒక కారణవస్తువు నుండి పుట్టినవి. అందుచేత ఇవన్నియు కలిసి అయిన ప్రపంచమునకు కారణమైనవాడు భగవంతుడు, కాని తనకు ఏ కారణవస్తువు లేనివాడు, అందుచేత కార్య వస్తువుకాని వాడు. అందుచేత అకార్యం.)
Transliteration
  1. anyāyyaṃ; asatkāryaṃ.

(nyāyamu prakāramu cēyakūḍani pani, niṣēdhiṃpabaḍina kāryamu. satkāryamu kānidi; maṃcipani kānidi)

  1. kāryamu kānidi, anagā kāraṇamu lēnidi. kāraṇamanagā janma. janma lēnivāḍu kāraṇamu lēnivāḍu - bhagavaṃtuḍokkaḍē. prapaṃcamu lōni vastuvulanniyu kāryamulu - ēdō oka kāraṇavastuvu nuṃḍi puṭṭinavi. aṃducēta ivanniyu kalisi ayina prapaṃcamunaku kāraṇamainavāḍu bhagavaṃtuḍu, kāni tanaku ē kāraṇavastuvu lēnivāḍu, aṃducēta kārya vastuvukāni vāḍu. aṃducēta akāryaṃ.)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.