(శరీరములేనివాడు; లింగ శరీరము లేనివాడు)
(అందఱి శరీరములు - అన్ని శరీరములు - తానే తనవే అయినప్పటికీ కర్మ మూలముగా కలిగిన హేయ శరీరము లేనివాడు.)
(“సర్వ శరీరకమపి కర్మ కృత హేయ శరీర రహితః”) - (శ్రీకూరనారాయణః)
(శివుని మూడవ కంటినుండి వచ్చిన అగ్నిచే భస్మమై పోవుటచే శరీరము లేనివాడు. అశరీరుడు -
“తావత్స వహ్నిర్భవనేత్ర జన్మాభస్మావశేషం మదనం చకార” – ( కాళిదాసు - కుమారసంభవం)
(శివుని నేత్రాగ్ని మన్మధుని శరీరమును బూడిదయే మిగిలినట్లు చేసెను.)
(వ్యష్టి, కారణ, సూక్ష్మశరీరములు, సమష్టికారణ సూక్ష్మ శరీరములు - వీటినన్నింటినీ అధికరించి - అధిష్టించి - ఉండువాడు అగుటవలన తాను శరీరము లేనివాడు.)
(śarīramulēnivāḍu; liṃga śarīramu lēnivāḍu)
(aṃdaṟi śarīramulu - anni śarīramulu - tānē tanavē ayinappaṭikī karma mūlamugā kaligina hēya śarīramu lēnivāḍu.)
(“sarva śarīrakamapi karma kṛta hēya śarīra rahitaḥ”) - (śrīkūranārāyaṇaḥ)
(śivuni mūḍava kaṃṭinuṃḍi vaccina agnicē bhasmamai pōvuṭacē śarīramu lēnivāḍu. aśarīruḍu -
“tāvatsa vahnirbhavanētra janmābhasmāvaśēṣaṃ madanaṃ cakāra” – ( kāḷidāsu - kumārasaṃbhavaṃ)
(śivuni nētrāgni manmadhuni śarīramunu būḍidayē migilinaṭlu cēsenu.)
(vyaṣṭi, kāraṇa, sūkṣmaśarīramulu, samaṣṭikāraṇa sūkṣma śarīramulu - vīṭinanniṃṭinī adhikariṃci - adhiṣṭiṃci - uṃḍuvāḍu aguṭavalana tānu śarīramu lēnivāḍu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.