← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అఖండబోధం akhaṃḍabōdhaṃ

Original — తెలుగు

అపరిచ్ఛిన్న జ్ఞాన స్వరూపం. (భగవంతుడు మితిలేని జ్ఞానమే స్వరూపముగా గల వాడు; సర్వజ్ఞుడు - “సత్యం జ్ఞాన మనంతం బ్రహ్మా” - ఛిత్ ఘనం)

Transliteration

aparicchinna jñāna svarūpaṃ. (bhagavaṃtuḍu mitilēni jñānamē svarūpamugā gala vāḍu; sarvajñuḍu - “satyaṃ jñāna manaṃtaṃ brahmā” - chit ghanaṃ)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.