(ఎప్పుడూ ఒకే రసముగా ఒకే స్వభావముతో, ఒకే తత్వము వలె నుండువాడు. ఏ ఉపాధిలో నున్నను, ఒకే మాదిరిగా నుండువాడు; ప్రపంచమంతా నిండి ఉన్నను అంతా తాను ఒకటే అయి యున్నవాడు; నిర్విశేషుడు - విశేషములు, అవయవములు వంటివి లేనివాడు; విశేషములు లేక అంతా ఒకటే అయిన రూపము గలవాడు.)
అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్యనారాయణ స్థితః” || (మంత్ర పుష్పము)
(జగత్తు లోనిది ఏకొంచెమో మనకు కనబడుచున్నది, లేక ఇంకా ఉన్నదని తెలిసిన వారు చెప్పగా వినుచున్నాము - ఇదిగాక ఇంకా జగత్తు ఎంత ఉన్నదో అంత ప్రపంచమును, దాని లోపల, బైట - ఏమీ మినహా యించకుండా –నారాయణుడు వ్యాపించి యున్నాడు - లోపల, బైట అనుటవల్ల పూర్తిగా వ్యాపించి యున్నాడనిన్నీ, ఉన్నదంతా ఒక్క భగవంతుడే యని స్పష్టమగుచున్నది. “(ఉండేదీ రాముడొకడు; ఊరక చెడిపోకే మనసా)”
(eppuḍū okē rasamugā okē svabhāvamutō, okē tatvamu vale nuṃḍuvāḍu. ē upādhilō nunnanu, okē mādirigā nuṃḍuvāḍu; prapaṃcamaṃtā niṃḍi unnanu aṃtā tānu okaṭē ayi yunnavāḍu; nirviśēṣuḍu - viśēṣamulu, avayavamulu vaṃṭivi lēnivāḍu; viśēṣamulu lēka aṃtā okaṭē ayina rūpamu galavāḍu.)
aṃtarbahiśca tatsarvaṃ vyāpyanārāyaṇa sthitaḥ” || (maṃtra puṣpamu)
(jagattu lōnidi ēkoṃcemō manaku kanabaḍucunnadi, lēka iṃkā unnadani telisina vāru ceppagā vinucunnāmu - idigāka iṃkā jagattu eṃta unnadō aṃta prapaṃcamunu, dāni lōpala, baiṭa - ēmī minahā yiṃcakuṃḍā –nārāyaṇuḍu vyāpiṃci yunnāḍu - lōpala, baiṭa anuṭavalla pūrtigā vyāpiṃci yunnāḍaninnī, unnadaṃtā okka bhagavaṃtuḍē yani spaṣṭamagucunnadi. “(uṃḍēdī rāmuḍokaḍu; ūraka ceḍipōkē manasā)”
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.