సర్వకారక రూపః -
(అంతటికీ, అన్నింటికీ కారణమైనవాడు - పరమాత్మ. ప్రపంచమంతా, ప్రపంచములోని వస్తువులన్నియు - కార్యములే ఈ వస్తువులన్నీ కలిసి ఒక పెద్ద కార్యము - ప్రతి కార్యమునకు కారణముండవలయును - “కారణేనవినా కార్యం నాస్తి” – కారణము లేనిదే కార్యము లేదు, కలుగదు - ప్రపంచమను ఈ పెద్ద కార్యమునకు, ప్రపంచములో వేఱు వేఱుగా కార్యములై ఉన్న సమస్త వస్తువులకు - అఖిలమునకు - కారణమైనవాడు భగవంతుడే.)
sarvakāraka rūpaḥ -
(aṃtaṭikī, anniṃṭikī kāraṇamainavāḍu - paramātma. prapaṃcamaṃtā, prapaṃcamulōni vastuvulanniyu - kāryamulē ī vastuvulannī kalisi oka pedda kāryamu - prati kāryamunaku kāraṇamuṃḍavalayunu - “kāraṇēnavinā kāryaṃ nāsti” – kāraṇamu lēnidē kāryamu lēdu, kalugadu - prapaṃcamanu ī pedda kāryamunaku, prapaṃcamulō vēṟu vēṟugā kāryamulai unna samasta vastuvulaku - akhilamunaku - kāraṇamainavāḍu bhagavaṃtuḍē.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.